Nara Lokesh కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి తీరుతామని లోకేష్ హామీ| Telugu OneindiaNara Lokesh

2023-05-08 8,011

Nara Lokesh Yuvagalam Padayatra continues in Kurnool. ahead of this Lokesh, who reached the district court building in Kurnool as part of the padayatra, promises that a high court bench would be set up in Kurnool.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర కర్నూలులో కొనసాగుతోంది. అలాగే పాదయాత్ర కి సంబందించిన విషయాలను ఎప్పటికప్పుడు అందరితో పంచుకుంటున్నారు లోకేష్. ఈ నేపథ్యంలో పాదయాత్రలో భాగంగా కర్నూల్లోని జిల్లా కోర్టు భవనం వద్దకు చేరుకున్న లోకేష్ కర్నూల్లో కచ్చితంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి తీరుతామని హామీ ఇచ్చారు.
#naralokesh
#YuvagalamPadayatra#APElections2024
#TDP#Kurnool